పుణే ట్రక్కు ప్రమాదం.. సీసీటీవీ విజువల్స్

3చూసినవారు
మహారాష్ట్ర పుణేలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ట్రక్కు, పలు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 20 మంది గాయపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు ముందున్న వాహనాలను ఢీకొడుతూ వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా మృతుల కుటుంబాలకు సీఎం దేవేంద్ర ఫడణవీస్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్