
ఇంధన కొరత.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన ప్రజలు (వీడియో)
AP: రాష్ట్రంలో పెట్రోల్ కొరత నెలకొంది. వందల సంఖ్యలో బంకులు మూతపడటంతో మిగిలిన బంకుల్లో తీవ్ర రద్దీ నెలకొంది. పెట్రోల్ డీజిల్ దొరకదనే భయంతో వాహనదారులు తెల్లవారుజాము నుంచే బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పట్టణాల్లోని బంకుల్లో ఇంధనం అయిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని బంకులకు పరుగులు తీస్తున్నారు. విశాఖ, అనకాపల్లి తదితర జిల్లాల్లో పెట్రోల్ కొరత నెలకొంది.




