పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు మాతృవియోగం

109చూసినవారు
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు మాతృవియోగం
అఫ్ఘానిస్తాన్ స్టార్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి కన్నుమూశారు. ఈ వార్తతో తోటి క్రికెటర్లు ఒమర్జాయ్‌కు సానుభూతి తెలుపుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఒమర్జాయ్, తల్లి మరణంతో టోర్నమెంట్‌ను వీడి స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఒమర్జాయ్ తల్లి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్