పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటును మిగిల్చింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి, అభిమానులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.