పుష్ప రీ-రిలీజ్.. తిరస్కరించిన బన్నీ, సుకుమార్

20775చూసినవారు
పుష్ప రీ-రిలీజ్.. తిరస్కరించిన బన్నీ, సుకుమార్
'పుష్ప' పార్ట్ 1, పార్ట్ 2లను స్పెషల్ వెర్షన్‌గా రీ-రిలీజ్ చేయాలనే ఫ్యాన్స్ ప్రతిపాదనను అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం 'పుష్ప 2' గత ఏడాదే విడుదల కావడం, తాజాగా వచ్చిన సినిమాను వెంటనే మళ్లీ థియేటర్లలో పెట్టడం సరైన నిర్ణయం కాదని వారు భావించారు. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాకే 'పుష్ప 3' కథపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :