భార్యతో గొడవలు.. భర్త సెల్ఫీ సూసైడ్ (వీడియో)

6696చూసినవారు
AP: భార్యతో గొడవల కారణంగా భర్త సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. ఏడాది క్రితం కౌసల్య అనే మహిళను బ్రహ్మయ్య(27) పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే బ్రహ్మయ్య తండ్రి మృతి చెందడంతో బంధువులు పెళ్లి రద్దు చేసుకోవాలని కోరినా అతడు వినలేదు. పెళ్ళైనప్పటి నుంచే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, కౌసల్యకు వివాహేతర సంబంధం ఉండటం వల్లే తన కొడుకు చనిపోయాడని తల్లి ప్రమీల ఆరోపించారు.

సంబంధిత పోస్ట్