చెన్నైలోని నివాసానికి ఆర్.బి.చౌదరి భౌతికకాయం

14చూసినవారు
ప్రముఖ సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసానికి తరలించారు. నిన్న రాజస్థాన్-ఉదయపూర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్.బి.చౌదరి మరణించారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్