ర్యాగింగ్.. విద్యార్థిని చిత‌క‌బాదిన తోటి విద్యార్థులు (వీడియో)

49781చూసినవారు
AP: చిత్తూరు జిల్లా, సత్యవీడు మండలంలోని సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. తోటి విద్యార్థులు ఒక విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాది, కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. ఈ కాలేజీ స్థానికంగా బీజేపీ నేతకు చెందినదని చెబుతున్నారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్