రాఘవ్ చడ్ఢాకు షాక్.. భారీగా తగ్గిన ఇన్‌స్టా ఫాలోవర్లు

11388చూసినవారు
రాఘవ్ చడ్ఢాకు షాక్.. భారీగా తగ్గిన ఇన్‌స్టా ఫాలోవర్లు
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి BJPలో చేరిన MP రాఘవ్ చడ్ఢాకు భారీ షాక్ తగిలింది. BJPలో చేరక ముందు ఆయనకు ఇన్‌స్టాలో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12.6 మిలియన్లకు చేరింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 20లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారు. గతంలోనూ దేశంలోని సెలబ్రిటీలకు ఫాలోవర్స్ డ్రాప్ అయినా ఈ స్థాయిలో క్రాష్ అవడం ఇదే తొలిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్