
ఈ లక్షణాలుంటే కిడ్నీ వ్యాధికి సంకేతం (వీడియో)
మన శరీరంలో కిడ్నీలు నిరంతరం వ్యర్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. వాటి పనితీరు తగ్గితే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు దెబ్బతినే ముందు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆ సంకేతాలేంటో పూర్తి వివరాలను Lokal Expaliners వీడియోలో తెలుసుకుందాం.




