రాహుల్ గాంధీకి అలహాబాద్ కోర్టులో ఊరట

56చూసినవారు
రాహుల్ గాంధీకి అలహాబాద్ కోర్టులో ఊరట
లక్నో బెంచ్ రాహుల్ గాంధీపై FIR దాఖలు చేయాలన్న ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. RSS, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. ఈ తీర్పుతో రాహుల్ గాంధీకి కొంత ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్