రైల్వే గ్రూప్-డి ఆన్సర్ కీ.. ఫిబ్రవరి నాలుగో వారంలో విడుదల!

0చూసినవారు
రైల్వే గ్రూప్-డి ఆన్సర్ కీ.. ఫిబ్రవరి నాలుగో వారంలో విడుదల!
దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 32 వేల గ్రూప్-డి (లెవల్-1) ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో 'కీ'ని విడుదల చేయనుంది. ఫిబ్రవరి నాలుగో వారంలో కీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10తో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ముగియగా.. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్‌లను పరిశీలించవచ్చు. Official Website: https://www.rrbapply.gov.in/

సంబంధిత పోస్ట్