రైల్వే ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

18455చూసినవారు
TG: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలు దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదానికి గురయ్యాడు. రైలు పూర్తిగా ఆగకముందే దిగబోయి ప్లాట్‌ఫాంపై జారిపడిపోయాడు. అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పవన్ కుమార్ శర్మ చాకచక్యంగా ప్రయాణికుడిని కాపాడారు. ఇటీవలే అక్టోబర్ 28న కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది, అప్పుడు రైల్వే సిబ్బంది మరో ప్రయాణికుడిని కాపాడారు.

సంబంధిత పోస్ట్