
రైలు మిస్ అయినా, రద్దయినా రీఫండ్ పొందండిలా(వీడియో)
రైలు మిస్ కావడం అనేది ఎవరికైనా ఎదురయ్యే పరిస్థితే. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు రీఫండ్ పొందే అవకాశం కల్పించేందుకు ఇండియన్ రైల్వే TDR (Ticket Deposit Receipt) అనే ప్రత్యేక పద్ధతిని అందిస్తోంది. సరైన సమయంలో TDR దాఖలు చేస్తే, నియమాల ప్రకారం రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు దాఖలు చేయాలి, ఎంత సమయంలో రీఫండ్ వస్తుంది వంటి పూర్తి వివరాలను Lokal Explainers వీడియోలో తెలుసుకుందాం.




