తెలంగాణకు మరో 5 రోజులు వర్ష సూచన: IMD

55చూసినవారు
తెలంగాణకు మరో 5 రోజులు వర్ష సూచన: IMD
TG: రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you