TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 5 నుంచి 8 వరకు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, MBNR, నారాయణపేట, వనపర్తి, NGKL, HYD, RR, MFCL, VKB, WGL, MHBD, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, MDK, SDPT, SRD జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.