హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

4చూసినవారు
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
TG: ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్‌ నగర ప్రజలకు వరుణుడు ఊరట కల్పించాడు. హైదరాబాద్‌లోని బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, కూకట్పల్లి, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you