హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (వీడియో)

2చూసినవారు
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ పరిసరాల్లో మోస్తరు వర్షం పడుతోంది. అలాగే ADLB, జగిత్యాల, గద్వాల్, కొమురం భీమ్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, NLG, నిర్మల్, RR, SRD, VKB జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్