హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (వీడియో)

4475చూసినవారు
TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్