మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!

0చూసినవారు
మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు, మూడు గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలుల వీస్తాయని తెలిపింది. అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH, PBKS మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తాడా అని ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్