కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!

16549చూసినవారు
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!
తెలంగాణలో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా రానున్న 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములతో తేలికపాటి వానలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. గంటకు 40కి.మీ. కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్