హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం

10చూసినవారు
హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం
TG: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమైంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా, ఆఫీసు నుంచి వెళ్లే వాళ్లు తొందరగా ఇంటికి చేరుకోవాలని అధికారులు చెప్పారు. ఉరుములతో కూడిన వర్షం కాబట్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్