తెలంగాణలో కాసేపట్లో వర్షం

2255చూసినవారు
తెలంగాణలో కాసేపట్లో వర్షం
TG: రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం పడుతుందని పేర్కొంది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.

సంబంధిత పోస్ట్