తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు!

21చూసినవారు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు!
TG: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ క్రమంలోనే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్