తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

54చూసినవారు
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు
ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందంది, ఇక, శుక్రవారం ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్ లో 22.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదైనట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you