TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం 8:30గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు రానున్న 2 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఆ తర్వాత 4 రోజుల్లో 2-3డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఉంటుందని పేర్కొంది.