తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

13చూసినవారు
తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 8.30 నుంచి రేపు ఉ.8.30 గంటల వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్