కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

7చూసినవారు
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారి బాలాజీ తెలిపారు. ADB, నిర్మల్, సంగారెడ్డి, MDK, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, MHBD, WGL, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత RR, నల్గొండ, KMD, నిజామాబాద్ జిల్లాల్లో, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత HYDలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్