ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

39చూసినవారు
ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
TG: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, NZB, జగిత్యాల, సిరిసిల్ల, MDK, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, HYD జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్