తెలంగాణలో మొదలైన వర్షం

1చూసినవారు
తెలంగాణలో మొదలైన వర్షం
TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని భావించినా, అవి ముందుగానే రావడంతో తొలకరి జల్లులను రైతులు సంతోషంగా స్వాగతిస్తున్నారు. మరోవైపు, పట్టణ, నగర ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్