కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల గవర్నర్లు తమ నివాసాలకు ఈ కొత్త పేరును ఖరారు చేశారు. ఈ మార్పు ద్వారా ప్రభుత్వ నివాసాలకు మరింత ప్రజాదరణ కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.