
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. ట్రంప్ వ్యాఖ్యలతో సంక్షోభం తీవ్రం!
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. ట్రంప్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు సంక్షోభాన్ని మరింత క్లిష్టం చేశాయి. హర్మూజ్ భద్రతపై వెనక్కి తగ్గిన ఆయన, ఆటంకం కలిగితే ఇరాన్‌పై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులతో బీరుట్లో విధ్వంసం కొనసాగుతుండగా, ఇరాన్ ప్రతిదాడులు ముమ్మరమయ్యాయి. చర్చలకు ఇరాన్ నిరాకరించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.




