దర్శకధీరుడు
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్రను పరిచయం చేస్తూ
రాజమౌళి పోస్టర్ విడుదల చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో తుపాకీ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని
రాజమౌళి వెల్లడించారు.