దేవుడిపై రాజమౌళి సంచలన కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్ (వీడియో)

74చూసినవారు
దేవుడిపై రాజమౌళి సంచలన కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్ (వీడియో)
మహేష్ బాబు వారణాసి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గ్లింప్స్ విడుదలకు టెక్నికల్ ఇష్యూలు రావడంతో రాజమౌళి.. “దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు, మా నాన్న హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడన్నా కోపం వచ్చింది” అని చెప్పడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దేవుడిపై నమ్మకం లేకపోతే కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అని కొందరు, రాజమౌళి పతనం ప్రారంభమయ్యిందంటూ మరికొందరు నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్