మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

43చూసినవారు
మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
గుజరాత్ టైటాన్స్ (GT) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 101 పరుగుల వద్ద తమ మూడో వికెట్‌ను కోల్పోయింది. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో కగిసో రబాడాకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్థానంలో డాసున్ శనక క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. వైభవ్ 42 పరుగులతో కొనసాగుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్