చారిత్రాత్మక 'రార్ హోలీ'లో ఉత్సవాల్లో రాజస్థానిలు (వీడియో)

28చూసినవారు
దేశవ్యాప్తంగా హోలి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ లోని బన్స్ వారా ప్రాంతంలో రార్ హోలి ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయ హోలి వేడుకల్లో రాళ్లు, కర్రలు విసురుకుంటూ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నట్లు వీడియోలో స్పష్టం అవుతోంది.

సంబంధిత పోస్ట్