బ‌కాసుర రెస్టారెంట్ హిందీ రీమేక్‌లో రాజ్ కుమార్ రావు ?

17079చూసినవారు
బ‌కాసుర రెస్టారెంట్ హిందీ రీమేక్‌లో రాజ్ కుమార్ రావు ?
ప్ర‌వీణ్, హ‌ర్ష చెముడు న‌టించిన తెలుగు హార్ర‌ర్ కామెడీ చిత్రం బ‌కాసుర రెస్టారెంట్ ఆగ‌స్టు 8న విడుదలైంది. థియేట‌ర్లలో మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన, ఓటీటీలో మంచి స్పంద‌న రాబ‌ట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ రీమేక్‌లో బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ, ఈ వార్త అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలుగు సినిమాల‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో ఈ రీమేక్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత పోస్ట్