ప్రధాని మోదీని కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు.. ఎందుకంటే!

19748చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు.. ఎందుకంటే!
నటుడు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. అనిల్‌ కామినేని ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్‌ ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ వివరాలను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికతో పాటు ప్రత్యేక విల్లును మోదీకి అందజేశారు. ఫొటోలను పంచుకున్న రామ్‌చరణ్‌ “పీఎం మోదీజీ మార్గనిర్దేశం, క్రీడలపై ఆసక్తి విలువిద్యను ప్రపంచవ్యాప్తం చేస్తుంది” అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్