కవలలు పుట్టిన తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ పోస్ట్

147చూసినవారు
కవలలు పుట్టిన తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ పోస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ముందుగా బాబు, ఆ తర్వాత పాప పుట్టినట్లు వైద్యులు తెలిపారు. రామ్ చరణ్ తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ, తన జీవితంలోని మహిళలే తనకు కొండంత బలమని, ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్