రామ్‌చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ & రేటింగ్

76చూసినవారు
రామ్‌చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ & రేటింగ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గుర్తింపే తమ ఆత్మగౌరవమని, పేరు లేని తన ఊరికి క్రీడాకారుడిగా పెద్ది ఎలా గుర్తింపు తెచ్చాడనేది స్టోరీ. రామ్‌చరణ్ నటన, బాడీ బిల్డింగ్, క్రికెట్, కుస్తీ పోటీలు, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. జగపతిబాబు, శివరాజ్ కుమార్ పాత్రలు మూవీకి ప్లస్. సినిమాటిక్‌గా అనిపించే కొన్ని సీన్లు, ఫస్ట్ హాఫ్‌లో జాన్వీ కపూర్ ఎపిసోడ్ మైనస్‌లు. రేటింగ్: 3/5

సంబంధిత పోస్ట్