నేడు సాయంత్రం 4 గంటలకు 'పెద్ది' విడుదల తేదీ ప్రకటన

9583చూసినవారు
నేడు సాయంత్రం 4 గంటలకు 'పెద్ది' విడుదల తేదీ ప్రకటన
రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి మూవీ టీమ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనుంది. ఇటీవల హైదరాబాద్‌లో రామ్ చరణ్, శృతి హాసన్ పై ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్