
థియేటర్లలో పాత సినిమాల సందడి
ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల జోరు తగ్గిన మంచి చిత్రాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 11న ఉపేంద్ర, అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ (రెండు భాగాలు కలిపి), నవంబర్ 14న నాగార్జున క్లాసిక్ శివ 4K వర్షన్, జనవరి 1, 2026న వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఈ రీ రిలీజ్‌లతో థియేటర్లు సందడిగా మారనున్నాయి.




