కడప దర్గాను దర్శించుకున్న రామ్‌చరణ్‌

17498చూసినవారు
కడప దర్గాను దర్శించుకున్న రామ్‌చరణ్‌
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కడప అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం పెద్ద దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే ముషాయిరా (కవి సమ్మేళనం) కార్యక్రమంలోనూ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇంతకు ముందు కడపలో విజయదుర్గా దేవిని దర్శించుకున్నారు. కడపలో పర్యటిస్తున్న రామ్‌చరణ్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్