హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది!

12594చూసినవారు
హీరోగా రామ్ గోపాల్ వర్మ.. 'షో మ్యాన్' ఫస్ట్ లుక్ అదిరింది!
దర్శకుడిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు 'షో మ్యాన్' అనే సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, రామ్ గోపాల్ వర్మ హీరోగా కనిపించడం, ఆయన లుక్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంతో నూతన్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్