రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ముద్దేంగూడెం గ్రామంలో దుర్గామాత నవరాత్రి వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నలు, పెద్దలు, అక్కలు, అమ్మలు అందరూ కలిసి అమ్మవారి నిమగ్నంలో భక్తిశ్రద్ధలతో భజనలు, కోలాటాలు, బతుకమ్మలు ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటున్నారు.