రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మహాలింగాపురంలో ఎన్ సి సి ఫ్యాబ్రికేషన్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులు, భారీ వర్షానికి క్రేన్లు కూలి షెడ్డుపై పడటంతో 17 మంది కార్మికులు శిథిలాల కింద చిక
్కుకున్నారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వ
ివేక్ వెంకటస్వామి ఘటనాస్
థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు.