మొయినాబాద్: వృద్ధుడు అదృశ్యం

1చూసినవారు
మొయినాబాద్: వృద్ధుడు అదృశ్యం
పెద్ద మంగళారంలో రాములు (75) అనే వృద్ధుడు ఈ నెల 7న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన భార్య ఈశ్వరమ్మ చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 72888 62866 నంబర్లో సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్