పారా అథ్లెటిక్స్ లో రంగారెడ్డికి స్వర్ణం, యశ్వంత్ సత్తా చాటాడు

6చూసినవారు
పారా అథ్లెటిక్స్ లో రంగారెడ్డికి స్వర్ణం, యశ్వంత్ సత్తా చాటాడు
నిన్న బాలయోగి స్టేడియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర పారా సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో రంగారెడ్డికి చెందిన ధనావత్ యశ్వంత్ టి20 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. వరంగల్ రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. హయత్ నగర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ లో ఉచితంగా శిక్షణ పొందుతున్న యశ్వంత్, వచ్చే నెల ఒడిస్సాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడని అకాడమీ కోచ్ వినోద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్