ఆపండయ్యా మీ రాజకీయం.. ఆడ'పిల్లలను ఆదుకోండి

3చూసినవారు
ఆపండయ్యా మీ రాజకీయం.. ఆడ'పిల్లలను ఆదుకోండి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడలో జరిగిన ఘటనపై రాజకీయ నాయకుల హంగామా తీవ్ర విమర్శలకు దారితీసింది. మృతదేహాల మధ్య హైవే మంజూరు చేశామని, నిధులు మంజూరు చేశామని, పనులు మొదలుపెట్టామని నాయకులు చెప్పుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఒక పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది, ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. యాలాలలోని హాజీపూర్లో అనాథలైన భవానీ, శివాలీలను ఆదుకోవాలని స్థానిక ప్రజలు మంగళవారం మీడియా ద్వారా వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :