మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య

0చూసినవారు
మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట మండలంలోని సంగెం గ్రామంలో యాదగిరి (33) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న యాదగిరి, ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలయ్యాయని సీఐ నరహరి తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.